Ajith: తెగింపు చూపిస్తోన్న అజిత్.. బరిలో ముందుగా దిగుతున్నాడుగా!

తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’ కోసం తమిళ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ajith: తెగింపు చూపిస్తోన్న అజిత్.. బరిలో ముందుగా దిగుతున్నాడుగా!

Ajith Thunivu To Release On January 11

Ajith: తమిళ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’ కోసం తమిళ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ajith: తునివు ట్రైలర్.. యాక్షన్‌తో ఇరగ్గొట్టిన అజిత్.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయం!

ఈ క్రమంలో తునివు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఈ సినిమాకు వస్తున్న రషెస్ చూసి, ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అజిత్ తునివు చిత్రాన్న జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో పొంగల్ రిలీజ్ లలో అజిత్ ముందుగా దిగుతున్నాడు.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

ఈ మేరకు నిర్మాత బోనీ కపూర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశాడు. తునివు చిత్రంపై ఇండస్టరీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు ఉన్నాయని.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోండగా, ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.