Alia Bhatt : రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని టీజర్ రిలీజ్.. అదిరేటి శారీల్లో అలియా భట్ అందాలు..
రణ్వీర్ సింగ్, అలియా భట్ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని' టీజర్ రిలీజ్ అయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో అలియా లుక్స్ అదిరిపోయాయి అంటున్నారు నెటిజెన్లు.

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani
Alia Bhatt – Rocky Aur Rani Kii Prem Kahaani : రణ్వీర్ సింగ్ (Ranveer Singh), అలియా భట్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజమీ వంటి ఒకప్పటి స్టార్ తారలు కనిపించబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా లవ్, ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ తో టీజర్ ని కట్ చేశారు.
Adipurush Controversy : ఇది మన రామాయణం కాదు.. వెంటనే బ్యాన్ చేయండి.. ప్రధాని మోదీకి లేఖ
టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ కూడా కలర్ఫుల్ గా, నిండుగా ఉంది. ఇక టీజర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచింది అంటే అలియా అనే చెప్పాలి. సారీల్లో కనిపిస్తూ తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. చీరలో తన సోయగాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక టీజర్ లోని అలియా స్టిల్స్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ టీజర్ లోని అలియా స్టిల్స్ ని మీరు కూడా చూసేయండి.

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani

Alia Bhatt looks in Ranveer Singh Rocky Aur Rani Kii Prem Kahaani
కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రీతం సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. జులై 28న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా అలియా ప్రస్తుతం RRR, బ్రహ్మాస్త్ర వరుస సక్సెస్ లతో హిట్ ట్రాక్ లో ఉంది. రణ్వీర్ కి మాత్రం ఈ సినిమాతో హిట్ కావలి. తన గత సినిమా సర్కస్ భారీ అంచనాలు మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.