Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి పక్కన స్టెప్పులెయ్యనున్న స్టార్ యాంకర్ రష్మి గౌతమ్..

Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..

Anchor Rashmi

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మాతగా.. తమిళ్‌లో ‘తల’ అజిత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Tamannaah Bhatia : చిరు పక్కన ఛాన్స్ కొట్టేసిందిగా

అన్నాచెల్లెళ్ల రిలేషన్‌ని బేస్ చేసుకుని చక్కటి సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్న ‘భోళా శంకర్’ లో ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తోంది. మిల్కీబ్యూటీ తమన్నా కథానాయిక.. స్వరబ్రహ్మ మణిశర్మ తనయుడు.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు.

Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..

ఇటీవలే పూజా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఓ పాట కంప్లీట్ చేశారు. ఈ మూవీలో పాపులర్ యాంకర్ రష్మీ నటిస్తోందని ఓపెనింగ్ రోజే టీం అనౌన్స్ చేసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం రష్మీ ఓ అదిరిపోయే మాస్ మసాలా సాంగ్‌లో చిరు పక్కన స్టెప్పులెయ్యబోతుందని తెలుస్తోంది.

Acharya : ‘సిద్ధ’ టీజర్ వచ్చేస్తోంది..