Apple iPhone 15 : ఆపిల్ కొత్త A17 చిప్‌, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో రానున్న ఐఫోన్ 15 మోడల్..!

Apple iPhone 15 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోంది. అదే.. ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series).. 2023 ఏడాదిలో ఆపిల్ కొత్త ఫోన్‌లను చాలా తక్కువ ధరకు అందించాలని భావిస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. iPhone 15 మోడల్ బ్యాటరీ లైఫ్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది.

Apple iPhone 15 : ఆపిల్ కొత్త A17 చిప్‌, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో రానున్న ఐఫోన్ 15 మోడల్..!

iPhone 15 could offer longer battery life than older version, tipped to pack Apple’s new A17 chip

Apple iPhone 15 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోంది. అదే.. ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series).. 2023 ఏడాదిలో ఆపిల్ కొత్త ఫోన్‌లను చాలా తక్కువ ధరకు అందించాలని భావిస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. iPhone 15 మోడల్ బ్యాటరీ లైఫ్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది. ఈ హ్యాండ్‌సెట్ కొన్ని పెద్ద మార్పులతో రాబోతుందని నివేదికలు సూచించాయి. వచ్చే ఏడాది 2023లో రాబోయే ఐఫోన్ 15 మోడల్ కొత్త A17 చిప్‌సెట్‌తో వస్తుందని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో పాత ఫ్లాగ్‌షిప్ చిప్‌తో ప్రామాణిక మోడల్‌ను కొత్త SoCతో ప్రో మోడల్‌లను ప్రకటించింది.

ఆపిల్ iPhone 14 సిరీస్‌ కన్నా స్టాండర్డ్ వెర్షన్ ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుంది. ఎందుకంటే రూ. 10వేలు అదనంగా చెల్లించి అదే డివైజ్ కొనుగోలు చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. Apple సరికొత్త మోడల్‌తో కొత్త చిప్‌సెట్‌ను అందించనుంది. ఐఫోన్ 15 మోడల్‌తో కొత్త చిప్‌ను ఉపయోగించవచ్చు.

కొత్త చిప్ కారణంగా రాబోయే వెర్షన్ ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే.. ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని చెప్పవచ్చు. TSMC ఛైర్మన్ మార్క్ లియు బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. కంపెనీ (3nm Apple A17 చిప్) 5nm చిప్‌ల కన్నా మెరుగైన పర్పార్మెన్స్ అందిస్తుందని చెప్పవచ్చు. కొత్త చిప్‌లు 35 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయని చెప్పవచ్చు.

iPhone 15 could offer longer battery life than older version, tipped to pack Apple’s new A17 chip

Apple iPhone 15 : iPhone 15 could offer longer battery life than older version

ఆపిల్ iPhone 15 మోడల్ యూజర్లకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించగలదు. ఈ ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో ఐఫోన్ 15 వస్తుందని కొన్ని లీక్‌లు పేర్కొన్నాయి. కొత్త EU చట్టం కారణంగా USB టైప్-C పోర్ట్‌లకు సపోర్టు అందించనుంది. వచ్చే ఏడాది iPhoneలకు రానున్న అతిపెద్ద మార్పులలో ఒకటిగా చెప్పవచ్చు.

థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కూడా Apple యూజర్లను అనుమతించవచ్చు. యూరోపియన్ యూనియన్ టెక్ కంపెనీల నుంచి రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించాలని బ్రెజిల్ కంపెనీని కోరింది. Apple అడుగు వెనక్కి తీసుకునేలా కనిపించడం లేదు. 2023లో దానిపై మరింత స్పష్టత రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 15 Plus : 2023లో ఐఫోన్ 15 ప్లస్ మోడల్ వచ్చేస్తోంది.. ఐఫోన్ 14 కన్నా అద్భుతమైన ఫీచర్లతో అత్యంత తక్కువ ధరకే రావొచ్చు..!