Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానుల కోలాహలాల మధ్య భారీ అంచనాలతో విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. భీమ్లా నాయక్ ఫస్ట్ డే........

Pawan Kalyan :  ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

Bheemla Nayak

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా నిన్న ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. సినిమా కంటే ముందే పాటలు, ట్రైలర్స్ తో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానుల కోలాహలాల మధ్య భారీ అంచనాలతో విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.

‘భీమ్లా నాయక్’ ఫస్ట్ డే షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నైజాం – 11.85 కోట్లు

సీడెడ్ – 3.28 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.88 కోట్లు

ఈస్ట్ – 1.95 కోట్లు

వెస్ట్ – 1.02 కోట్లు

గుంటూరు – 2.51 కోట్లు

కృష్ణా – 0.89 కోట్లు

నెల్లూరు – 1.04 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 3.10 కోట్లు

ఓవర్సీస్ – 6.85 కోట్లు

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సక్సెస్ సెలబ్రేషన్స్

ఆంద్ర, తెలంగాణాలో మొదటి రోజు మొత్తం 24.42 కోట్లు షేర్ కలెక్షన్స్ సాధించింది. 45 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 34.37 కోట్లు షేర్ కలెక్షన్స్ సాధించింది భీమ్లా నాయక్. ఏపీలో ఉన్న పరిస్థితులు, టికెట్ రేట్లు భారీగా తగ్గించడంతో కలెక్షన్స్ కూడా కొంతమేరకు తగ్గాయి. వేసిన అన్ని షోలు హౌస్ ఫుల్ అయినా ఏపీలో ఉన్న టికెట్ రేట్లు సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.