Buchhibabu : మా ఊర్లో రెండే ఫేమస్.. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. ''పవన్ సర్ మీకొకటి చెప్పాలి. మాది పిఠాపురం సర్. మా ఊర్లో రెండే ఫేమస్. ఒకటి అక్కడ పుట్టిన దత్తాత్రేయ స్వామి. ఇంకోటి................

Buchhibabu : మా ఊర్లో రెండే ఫేమస్.. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

Buchhibabu

Buchhibabu :  నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

Sukumar : ‘ఆర్య’ తర్వాత పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాను.. కానీ..

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. ”పవన్ సర్ మీకొకటి చెప్పాలి. మాది పిఠాపురం సర్. మా ఊర్లో రెండే ఫేమస్. ఒకటి అక్కడ పుట్టిన దత్తాత్రేయ స్వామి. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఉప్పెన రిలీజ్ టైం లో మిమ్మల్ని కలిసాను సర్. మీరు ప్రశంసించారు, థ్యాంక్ యు సర్. ఈ అంటే సుందరానికి సినిమా చూశాను. చాలా చాలా నచ్చింది. దీనికి నాని గారే కరెక్ట్. నాని, నజ్రియా అద్భుతంగా నటించారు” అని తెలిపారు.