RRR : ‘ఆర్ఆర్ఆర్’పై పలువురు సెలబ్రిటీల ట్వీట్లు

సెలబ్రిటీలు సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పోస్ట్ చేసిన ట్వీట్స్...

RRR :  ‘ఆర్ఆర్ఆర్’పై పలువురు సెలబ్రిటీల ట్వీట్లు

Rrr (1)

 

RRR :  నిన్న మార్చి 25న రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన అమోఘం అంటూ సినిమా చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినిమాని అభినందిస్తున్నారు ప్రేక్షకులు. అభిమానులు, సెలబ్రిటీలు సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పోస్ట్ చేసిన ట్వీట్స్…