Students Protest : కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

Students Protest : కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

Students

students protested : కేరళలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

Air Hostess : ఎయిర్‌ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు

అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని తెలుస్తోంది. ఈ మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారని సమాచారం.