Babloo : ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్

తాజాగా కమెడియన్ బబ్లూ తన ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.............

Babloo : ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న కమెడియన్

Babloo

Updated On : March 17, 2022 / 7:46 AM IST

Babloo :  ప్రముఖ యూట్యూబర్‌ బబ్లూ.. బమ్‌చిక్‌ బబ్లూ, బబ్లూ మాయ్యా అనే పేర్లతో బాగా పాపులర్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్ లలో తన కామెడీ టైమింగ్స్ తో అందర్నీ నవ్విస్తున్నాడు. బబ్లూ ప్రస్తుతం బబ్లూ మాయ్యా అనే యూట్యూబ్‌ ఛానల్‌తో తన కామెడీ టైమింగ్‌ ఉండే వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. కొన్ని సినిమాల్లో కూడా పలకరించాడు.

BiggBoss Non Stop : హౌస్‌మేట్స్‌ చేసిన తప్పుకు అనిల్ కెప్టెన్సీ రద్దు..

తాజాగా కమెడియన్ బబ్లూ తన ప్రియురాలు శ్రీవల్లిని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ”జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్‌” అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రముఖ యూట్యూబర్స్ అంతా ఈ యంగ్ బ్యూటిఫుల్‌ కపుల్‌కి కంగ్రాట్స్‌ అంటూ విషెష్ తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Comedian Babloo (@babloo_mayaa)