Ajith : ఇకపై నన్ను ‘తల’ అని పిలవకండి : అజిత్
తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను 'తల' అని పిలవోద్దని మీడియా, పబ్లిక్, ఫ్యాన్స్‌ను కోరారు. అజిత్ మేనేజర్......

Ajith : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి తెలిసిందే. తమిళ్ లోనే కాక తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందరి హీరోలకు స్పెషల్ పేర్లు ఉన్నట్టే అజిత్ కు కూడా అభిమానులు స్పెషల్ పేరుతో పిలుస్తారు. అజిత్ అభిమానులు ముద్దుగా ఆయన్ని ‘తల’ అని పిలుచుకుంటుంటారు. ఇక మీడియాలో కూడా ఆయన పేరుకు ముందు ‘తల’ అని పెడుతూ అయన గురించి రాస్తారు. ‘తల’ అంటే తమిళంలో నాయకుడు అని అర్థం.
Mahesh Babu : పోలీసులను ఆశ్రయించిన మహేష్‌బాబు సోదరి
తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను ‘తల’ అని పిలవోద్దని మీడియా, పబ్లిక్, ఫ్యాన్స్‌ను కోరారు. అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు ఓ విజ్ఞప్తి.. ఇకపై ఎవరూ కూడా నన్ను ‘తల’ అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి. మీ అందరికి మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
AP Government : సిరివెన్నెల కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం
అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన ఇవ్వడానికి కారణమేంటో, అజిత్ ఈ ప్రకటన ఎందుకు ఇచ్చారో మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తి ఫీల్ అవుతున్నారు.
- Valimai: వలిమై ప్రభంజనం.. 7 రోజుల్లో 500 మిలియన్ల ట్రీమింగ్ మినిట్స్!
- Valimai: ఓటీటీలో వలిమై కొత్త రికార్డు
- Valimai: ఓటీటీలో వలిమై రికార్డ్.. 24 గంటల్లో 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్!
- Vijay-Ajith: విజయ్ చనిపోయాడని.. అజిత్‌కి ఎయిడ్స్ అంటూ.. ఫ్యాన్స్ వార్!
- Ajith: వంద కోట్ల అజిత్.. సత్తా చూపిన తమిళ హీరో!
1father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
2Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపికా పదుకొణె..
3Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..
4KCR : కేసీఆర్‌ని కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
5Vijay : కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ మీటింగ్.. తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ
6Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన
7Vijay meet KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ హీరో విజయ్
8Boxer Nikhat Zareen: గోల్డ్ మెడల్ పై నిఖత్ గురి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి
9Liquor Prices: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
10YCP Bus tour: బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ఏపీ మంత్రులు: వైజాగ్ ‘టు’ అనంతపూర్
-
Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు
-
VVS Laxman: ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం
-
Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్
-
Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి
-
Jaggery : వేసవిలో రోజుకో బెల్లం ముక్క తింటే బోలెడు ప్రయోజనాలు!
-
Heart : ఈ ఆహారాలు తింటే మీ గుండె సేఫ్!
-
Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
-
Qutub Minar: అది కుతుబ్ మినార్ కాదు, సూర్యుడి గమనాన్ని కొలిచే గోపురం: పురావస్తుశాఖ మాజీ అధికారి