Hiccups: ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు

సాధారణ ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ కు వెళ్లకుండానే పరిష్కారం దొరుకుతాయి. మరీ శ్రుతి మించితే తప్ప హాస్పిటల్ కు వెళ్లనవసరం లేదు. ఇంట్లో బెస్ట్ రెమెడీలు ఫాలో అయి వెక్కిళ్లను కూడా....

Hiccups: ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు

Hiccups Do

Hiccups: సాధారణ ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ కు వెళ్లకుండానే పరిష్కారం దొరుకుతాయి. మరీ శ్రుతి మించితే తప్ప హాస్పిటల్ కు వెళ్లనవసరం లేదు. ఇంట్లో బెస్ట్ రెమెడీలు ఫాలో అయి వెక్కిళ్లను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎక్కువగా నీరు తాగడం
ఎక్కువగా నీరు తాగడం వెక్కిళ్లను తగ్గించే బెస్ట్ హోం రెమెడీ.

మెడను మసాజ్ చేయడం
మెడను మసాజ్ చేసుకోవడం వల్ల రక్త సరఫరా బాగా జరిగి ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. అలా వెక్కిళ్లు కంట్రోల్ అవుతాయి.

వెన్న తినడం
స్పూన్ నిండా వెన్నను తీసుకుని తినండి. అలా వెక్కిళ్లు ఆపగలం.

నాలుక బయటపెట్టండి
ఇలా చేయడం వల్ల గొంతు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలా వెక్కిళ్లు ఆగిపోతాయి.

దృష్టి మరల్చండి
ఆలోచనను మార్చుకుని ఇతర యాక్టివిటీలపై ఫోకస్ చేయడం గేమ్స్, వంట, వాకింగ్ లాంటివి చేయడం వల్ల కూడా ఆగుతాయి.

ఇది కూడా చదవండి.. : మలయాళీ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్..