Pushpa Movie : సుకుమార్ కోసం మేకప్‌మెన్‌గా మారిన అల్లు అర్జున్!
మేకప్ బ్రష్ పట్టుకుని ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులా సుకుమార్‌కి బన్నీ మేకప్ వేస్తున్న సరదా పిక్ వైరల్ అవుతోంది..

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కోసం మేకప్‌మెన్‌గా మారారు. మేకప్ బ్రష్ పట్టుకుని ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులా సుకుమార్‌కి బన్నీ మేకప్ వేస్తున్న సరదా పిక్ ఒకటి సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతోంది.
Samantha : ‘పుష్ప’ ఐదో పాట అదిరిపోద్దంతే.. సమంత ఐటమ్ సాంగ్ కన్ఫామ్
ఈ బ్యూటిఫుల్ పిక్ ‘పుష్ప’ షూటింగ్ స్పాట్లోనిది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్న సుక్కు గెడ్డానికి బన్నీ బ్రష్‌తో బ్లాక్ కలర్ వేస్తున్న ఫొటో బాగుంది. ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్ పార్ట్ -1’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. రీసెంట్గా రెండు మిలియన్ల లైకులతో ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది.
Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..
‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లీ’, ‘సామి సామి’, ‘ఏయ్ బిడ్డా’ సాంగ్స్ సెన్సేషనల్ అయ్యాయి. సమంత ఐటెం సాంగ్ చేస్తుందనగానే ఆ పాట మీద కూడా మాంచి హైప్ వచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ చూశారా..
- Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?
- Sita Ramam: ఓహ్ సీత.. హే రామ.. బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అవుట్!
- Vijay : 2023 సంక్రాంతి.. చరణ్ అవుట్.. విజయ్ ఇన్..
- Sukumar : మహేష్ గారితో ‘వన్ నేనొక్కడ్నే’ చేసిన రోజులు ఇంకా మర్చిపోలేను
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో బన్నీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
1Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం
2Telangana Covid Latest Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
3IPL2022 Punbaj Vs RCB : బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ విధ్వంసం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం
4Supreme Court: రేపిస్టుకు 30 ఏళ్ల జైలు శిక్ష.. మరణ శిక్ష రద్దు
5NTR 30: కొరటాల సినిమాకు ఆ ఇద్దరూ.. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా?
6Amarnath Yatra: జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర.. డ్రోన్లతో నిఘా
7Sarkaru Vaari Paata: ట్విట్టర్లో చండాలం.. మెగా-మహేష్ ఫ్యాన్స్ మధ్య బూతుల యుద్ధం!
8CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు
9Honey Trap : పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి
10Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
-
Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
-
Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!
-
Ginger and Garlic : ఆరోగ్యానికి అల్లం, వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే?
-
Saroor Nagar : సరూర్‌నగర్ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్
-
Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?
-
Twitter Deal : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్
-
Heart : గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
-
NTR: ఎన్టీఆర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్