Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Prashant Kishor Audio Clip : బెంగాల్ లో టీఎంసీ ఓటమి ? ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ కలకలం

సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Updated On - 12:01 pm, Sat, 10 April 21

Prashant Kishor

West Bengal Election : వెస్ట్ బెంగాల్ లో పాగా వేసేది ఎవరు ? మరోసారి టీఎంసీ అధికారం దక్కించుకుంటుందా ? సీఎం మమతకు బీజెపీ చెక్ పెట్టి..కాషాయ జెండా రెపరెపలాడిస్తుందా ? అంటే..ఇప్పుడే సమాధానం చెప్పలేం. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ప్రస్తుతం 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో…సోషల్ మీడియాలో ప్రశాంత్ కిశోర్ కు సంబంధించిన ఆడియే టేప్ కలకలం రేపుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆయన ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వెస్ట్ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రజలు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండిస్తున్నారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని ప్రశాంత్ జోస్యం చెప్పారు.

ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా బాగా పేరు పొందారు. ఎలాగైనా సీఎం మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పీకే వ్యూహాలు రచించారు. బెంగాల్ ఎన్నికలు ప్రస్తుతం నాలుగో దశ కొనసాగుతున్నాయి. మొత్తం 8 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నెల 29వ తేదీతో ముగియడం, మే 02వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైనే ఉంది. పీకే రచించిన వ్యూహాలు వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేదానిపై చర్చ జరుగుతోంది.
బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను తన పని వదిలేస్తానని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని గతంలో కుండబద్ధలు కొట్టారాయన. తృణమూల్ కాంగ్రెస్ తనంతట తాను పతనమైతే తప్ప బెంగాల్ లో బీజేపీ గెలవలేదని స్పష్టం చేశారు.

బెంగాల్ బాధ్యతలు ముగిసిన అనంతరం పంజాబ్ రాష్ట్రానికి ప్రశాంత్ కిశోర్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పీకే ప్రయత్నాలు చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్ కు ప్రిన్స్ పల్ అడ్వైజరీ గా ఈయన నియమితులయ్యారు.


Read More : Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest13 mins ago

Bullock Cart: పెట్రోల్ ధరల ప్రభావం.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం

Latest15 mins ago

Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..

Latest19 mins ago

COVID-19 Vaccinations: నయా రికార్డ్.. ఒక్కరోజులో 16లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్

Latest23 mins ago

Lakshmi Manchu: చీరకట్టులో మాస్ డాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

Latest23 mins ago

Suresh Babu : వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్‌కు టోకరా

Latest38 mins ago

Digha Sea Beach: చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్న పఫర్ చేపలు

Andhrapradesh39 mins ago

Vizag Gopinadh: ఆటో డ్రైవర్ కొడుకు ఎయిర్​ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్​..

Andhrapradesh47 mins ago

SI Suspended: కేసు విషయంలో నిర్లక్ష్యం.. తిరుపతి ఎంఆర్ పల్లి ఎస్ఐ సస్పెండ్

Latest1 hour ago

Ram Charan : మెగా పవర్‌స్టార్ మరో మైల్‌స్టోన్..

Latest1 hour ago

India : ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమానం

Crime1 hour ago

Morphed Photos : సోషల్ మీడియాతో జాగ్రత్త.. ఫొటోలు నూడ్‌గా మార్చి బ్లాక్ మెయిల్

Latest1 hour ago

Mega vs Manchu: మరోసారి చిత్రసీమలో హీట్ పెంచిన ‘మా’ ఎన్నికలు

Andhrapradesh2 hours ago

Guntur: గుంటూరు అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం.. పోలీసుల అదుపులో 25మంది!

Latest2 hours ago

Corona Cases: 50 వేలకు దిగువన కేసులు..సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినట్లేనా?

Latest2 hours ago

Liger: లైగర్‌కు రూ.200 కోట్లు ఆఫర్.. అబ్బే చాలదంటున్న విజయ్!

Latest18 hours ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest3 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest4 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest5 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest1 week ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest3 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Exclusive Videos5 hours ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos5 hours ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos6 hours ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive1 day ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive1 day ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive1 day ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive1 day ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive2 days ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive2 days ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive2 days ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive2 days ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos3 days ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos3 days ago

డైలాగ్ వార్

Exclusive Videos3 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos3 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Masterminds Image Comp