FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.

FDI inflow: దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక పక్క కోవిడ్, మరోపక్క ఉక్రెయిన్ వార్ ఉన్నప్పటికీ, అంతకుముందు ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు పెరగడం విశేషం.
Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
అంతకముందు ఆర్థిక సంవత్సరం కంటే, ఈ ఏడాది 1.60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2003-04 సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయి. అప్పట్లో 4.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది తయారీ రంగంలో దాదాపు 76 శాతం పెట్టుబడులు పెరిగాయి. గతేడాది మన దేశంలో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత అమెరికా 18 శాతం, మారిషస్ 16 శాతం ఇన్వెస్ట్ చేశాయి. అత్యధిక పెట్టుబడులు వచ్చిన రంగాల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్‌వేర్ రంగం మొదటి స్థానంలో ఉంది.
Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్
ఈ రంగంలో 25 శాతం పెట్టుబడులు వచ్చాయి. తర్వాత సర్వీస్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్లలో సమానంగా 12 శాతం పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా పెట్టుబడులు పొందిన రాష్ట్రం కర్ణాటక (25 శాతం) కాగా, తర్వాత మహారాష్ట్ర (17 శాతం)తో రెండో స్థానంలో ఉంది.
- New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
- P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
- Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
- Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
- Kerala: అలిగిన తమ్ముడికి క్షమాపణలు చెబుతూ 434 మీటర్ల భారీ లేఖ రాసిన యువతి
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ