iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.12వేలు డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!

iPhone 14 Plus Price Cut : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో రూ. 12వేల ధర తగ్గింపును పొందింది. సెప్టెంబర్ 2022లో లాంచ్ అయిన ఆపిల్ iPhone 8 సిరీస్‌తో నిలిపేసినఫీచర్లను ఆపిల్ iPhone Plus ఫోన్‌లో తిరిగి తీసుకువచ్చింది.

iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.12వేలు డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!

iPhone 14 Plus gets massive price cut of Rs 12,000 on Flipkart since its launch

iPhone 14 Plus Price Cut : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో రూ. 12వేల ధర తగ్గింపును పొందింది. సెప్టెంబర్ 2022లో లాంచ్ అయిన ఆపిల్ iPhone 8 సిరీస్‌తో నిలిపేసినఫీచర్లను ఆపిల్ iPhone Plus ఫోన్‌లో తిరిగి తీసుకువచ్చింది. ఐఫోన్ 14 ప్లస్ ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకోలేకపోయింది.

ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 15 ప్లస్‌ను లాంచ్ అయ్యేలా కనిపించడం లేదు. అయినప్పటికీ, ఐఫోన్‌ను తక్కువ ఉండకపోవచ్చు. కానీ, ఐఫోన్ 14 బలమైన పాయింట్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 14 అసలు ధర రూ. 89,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 76,999కి అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ధరను మరింత తగ్గించవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ డీల్ ఎంతంటే? :
ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లేదా ఏదైనా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ లేదు. రూ. 76,999 ముందస్తు ధరతో డివైజ్ సొంతం చేసుకోవచ్చు. డీల్‌ను మరింత తగ్గించాలంటే.. మీ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఐఫోన్ ఎక్స్ఛేంజ్ ధర రూ. 21,400 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఐఫోన్‌తో అతి తక్కువ ధరకు పొందవచ్చు.

iPhone 14 Plus gets massive price cut of Rs 12,000 on Flipkart since its launch

iPhone 14 Plus gets massive price cut of Rs 12,000 on Flipkart

ఐఫోన్ 14 Plus స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐఫోన్ 14 ప్లస్ ఐఫోన్ 14 మాదిరిగానే స్పెక్స్‌ను కలిగి ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లే సైజు మాత్రమే తేడాగా ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ సైజు ఐఫోన్ 14 ప్రో మాక్స్ మాదిరిగానే ఉంటుంది. ప్రో వైడ్ నాచ్‌ను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్ కాదు. పెద్ద డిస్‌ప్లేతో ఐఫోన్ కావాలంటే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకపోతే.. iPhone 14 ప్లస్ సరిగ్గా సరిపోయేలా కనిపిస్తుంది.

ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్ మెరుగైన వెర్షన్ ద్వారా పనిచేస్తుంది. మొత్తం iPhone 13 లైనప్‌కు కూడా పవర్ అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా iPhone 14 Plus 12-MPతో పాటు 12-MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ iPhone 14 కెమెరా పర్ఫార్మెన్స్ పొందాలంటే మెరుగ్గా ఉందని పేర్కొంది. ఐఫోన్ 14తో పాటు ఐఫోన్ 14 ప్లస్, iOS అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Chrome Privacy : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ డేటా ప్రైవసీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!