Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నిక.. తెరపైకి మహాత్మా గాంధీ మనవడి పేరు
శరద్ పవార్‌తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది. తాజాగా మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేరును లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. రాష్ట్రపతిగా పోటీ చేయాలని వామపక్షాలు కోరినప్పటికీ గోపాల కృష్ణ గాంధీ తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం అడిగారు.
PUBG: పబ్జి ఇంకా ఎలా వస్తోందో చెప్పండి: కేంద్రానికి ఎన్సీపీసీఆర్ లేఖ
శరద్ పవార్‌తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై గోపాల కృష్ణ గాంధీ కూడా స్పందించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు నా పేరు కూడా ప్రతిపాదించారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగాను. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుమించి దీని గురించి మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు.
Boy Rescued: బోరుబావిలో బాలుడు.. 110 గంటల తర్వాత సురక్షితంగా..
2017లో కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రతిపక్షాలు ఆయన పేరును పరిశీలిస్తున్నాయి. 77 ఏళ్ల వయసున్న గోపాల కృష్ణ గాంధీ భారత రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికా, శ్రీలంకలో భారత రాయబారిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా సేవలందించారు.
- Political Protests: ధరల పెరుగుదలకు నిరసనగా మే 25 నుండి 31 వరకు వామపక్షాల నిరసనలు
- Sajjala : వామపక్షాలు.. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాయి-సజ్జల
- Left parties: ఇందన ధరల పెంపుపై దేశవ్యాప్త ఆందోళనకు లెఫ్ట్ పార్టీలు
- Election Results 2021 : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన పార్టీలు
- జీహెచ్ఎంసీ ఎన్నికలు : వామపక్షాల తొలి జాబితా
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ