Allu Arjun : నా ఫ్రెండ్ బన్నీ అంటే నాకు అసూయ : మంచు విష్ణు
మంచు విష్ణు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నాకు చాలా మంచి మిత్రుడు. మేమిద్దరం తరచూ చాటింగ్ చేసుకుంటాము అని తెలిపారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ అంటే అసూయ కలుగుతుందని, అదే సమయంలో బన్నీని

Allu Arjun : ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ టైంలో మంచు విష్ణు మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయింది. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా, కొన్ని సందర్భాల్లో కామెడీగా మాట్లాడారు. ‘మా’ ఎలక్షన్స్ అయ్యేదాకా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మంచు విష్ణు వీడియోలే కనిపించేవి. కొన్ని రోజులు ఆ రేంజ్ ట్రెండ్ లో ఉన్నాడు విష్ణు. ఇక ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక కూడా వరుసగా మీడియాతో మాట్లాడుతూ, ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు.
Prabhas : ప్రభాస్ ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ చేయనా డార్లింగ్ అని అడిగాడు : పూరి జగన్నాథ్
మంచు విష్ణు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నాకు చాలా మంచి మిత్రుడు. మేమిద్దరం తరచూ చాటింగ్ చేసుకుంటాము అని తెలిపారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ అంటే అసూయ కలుగుతుందని, అదే సమయంలో బన్నీని చూసి గర్వంగా కూడా ఫీలవుతున్నాను అని చెప్పారు. ఎందుకని అడగగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అలాంటి క్యారెక్టర్ చేస్తున్నందుకు అంతేకాక పుష్ప రిలీజ్ అయ్యే టైంకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదలవుతుంది. బాలీవుడ్ కు చెందిన కొన్ని మ్యాగజైన్లు, వార్తాపత్రికలు హీరో అల్లు అర్జున్, అమీర్ ఖాన్ కు పోటి ఇవ్వబోతున్నాడని రాశారు. అది చూసి నాకు బన్నీ అంటే అసూయ కలిగింది. ఆ రేంజ్ కి బన్నీ ఎదగడం చూసి గర్వపడుతున్నాను అని మంచు విష్ణు అన్నారు.
- Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!
- Kangana Ranaut: మంచు విష్ణుకి కంగనా థాంక్స్.. ఎందుకంటే?
- Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
- Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..
- Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?
1McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
2VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
3Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
4CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
5TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
6Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
7Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
8Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
9Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
10RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ