Nayan-Vignesh : ఒక్కటైన నయన్-విగ్నేశ్.. పెళ్లిపీటలమీదే ముద్దుతో తొలిఫొటో

పెళ్లి ఫోటోలు ఇంకా బయటకి రాకపోయినా విగ్నేష్ అధికారికంగా ఒక ఫోటో షేర్ చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పెళ్ళిపీటల మీద నయనతార నుదుటన ముద్దు పెడుతున్న ఓ ఫోటోను................

Nayan-Vignesh : ఒక్కటైన నయన్-విగ్నేశ్.. పెళ్లిపీటలమీదే ముద్దుతో తొలిఫొటో

Nayanathara

Nayan-Vignesh :   గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన కోలీవుడ్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయపద్ధతిలో అగ్నిసాక్షిగా, మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు మహాబలిపురంలో గురువారం ఉదయం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, పలువురు సెలబ్రిటీల మధ్య వీరి వివాహం జరిగింది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

పెళ్లి ఫోటోలు ఇంకా బయటకి రాకపోయినా విగ్నేష్ అధికారికంగా ఒక ఫోటో షేర్ చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పెళ్ళిపీటల మీద నయనతార నుదుటన ముద్దు పెడుతున్న ఓ ఫోటోను విగ్నేష్ శివన్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ”నయన్‌, నేను ఒక్కటయ్యాం. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో ఇప్పుడే మా పెళ్లి జరిగింది” అని పోస్ట్ చేశాడు. అభిమానులు, పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.