Nikhil: సీక్రెట్ రివీల్ చేసేందుకు కార్తికేయ డేట్ ఫిక్స్ చేశాడు!
యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఆయన కెరీర్’లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించిన.....

Nikhil: యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఆయన కెరీర్’లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. కాగా సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ-2 చిత్రాన్ని గతంలోనే ప్రారంభించింది చిత్ర యూనిట్. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
‘కార్తికేయ 2’ చైత్రంలో చిత్రీకరణ మొదలు..
ఇప్పుడు కరోనా ప్రభావం తొలిగిపోవడంతో ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. కాగా మరోసారి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తూనే, కొన్ని హిస్టారికల్ అంశాలను జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు కార్తికేయ-2 చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను కార్తికేయ చిత్రంతో పోలిస్తే అత్యంత భారీ బడ్జెట్, మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
‘కార్తికేయ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..
కార్తికేయ-2 సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న అయోమయాన్ని చిత్ర యూనిట్ క్లారిఫై చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో మరోసారి హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి సక్సెస్ అందుకొని తిరిగి మంచి ఫాంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి జూలై 22న కార్తికేయ రివీల్ చేయబోతున్న ఆ సీక్రెట్ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.
Nannu Andaru Adiga Prashna … Karthikeya-2 Release Eppudu Ani .
JULY 22 na Theatres Lo Cinema Vidudala… Date Locked.. Here is the Release Date Poster😇
@anupamahere @chandoomondeti @AbhishekOfficl @kaalabhairava7 @AnupamPKher @vishwaprasadtg @vivekkuchibotla @MayankOfficl pic.twitter.com/YhBbNWpmHY— Nikhil Siddhartha (@actor_Nikhil) April 11, 2022
1Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
2Mukesh Ambani: రిటైల్ యూనిట్ ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ కూతురు
3Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..
4Maharashtra: ‘రేపు బలపరీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాలిక్, దేశ్‌ముఖ్
5Udaipur killing: కన్హయ్య హత్య నిందితులకు పాక్‌తో సంబంధాలు.. కేసు ఎన్ఐఏకు అప్పగింత
6Telangana Politics : కమలం గూటికి కొండా..బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి..
7AP News: అధిక వడ్డీ ఆశచూపి.. రూ.152కోట్లు కుచ్చుటోపీ పెట్టారు..
8Andhra pradesh : మహిళా వార్డెన్ పై చేయ్యేత్తిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి
9Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
10AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి