Noise Two Wireless Headphones : 50 గంటల బ్యాటరీతో నాయిస్ టూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు వచ్చేశాయి.. ధర ఎంతంటే?

Noise Wireless Headphones : భారతీయ స్మార్ట్-వేరబుల్ మేకర్ కొత్త వైర్‌లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. నాయిస్ టూగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు ఫీచర్లు నో-ఫ్రిల్స్ డిజైన్‌తో వచ్చాయి.

Noise Two Wireless Headphones : 50 గంటల బ్యాటరీతో నాయిస్ టూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు వచ్చేశాయి.. ధర ఎంతంటే?

Noise Two wireless headphones with 50-hour battery launched in India, priced at Rs 1499

Noise Wireless Headphones : భారతీయ స్మార్ట్-వేరబుల్ మేకర్ కొత్త వైర్‌లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. నాయిస్ టూగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు ఫీచర్లు నో-ఫ్రిల్స్ డిజైన్‌తో వచ్చాయి. యూజర్లు ఎక్కువ కాలం పాటు హెడ్‌ఫోన్‌లను ధరించేందుకు వీలుగా సాఫ్ట్ ప్యాడింగ్‌ను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. 50 గంటల ప్లేటైమ్‌ను అందించేలా ఉంది. ఈ నాయిస్ టూ ఇయర్ హెడ్‌ఫోన్‌ను నాయిస్ టూ ఎంట్రీ-లెవల్ యూజర్ల కోసం రూపొందించారు. హెడ్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదా లాస్‌లెస్ ఆడియోకు సపోర్ట్ వంటి హై-ఎండ్ ఫీచర్‌లతో వచ్చింది.

Noise Two wireless headphones with 50-hour battery launched in India, priced at Rs 1499

Noise Two wireless headphones with 50-hour battery launched in India

భారత్‌లో నాయిస్ టూ హెడ్‌ఫోన్‌ల ధర ఎంతంటే? :
నాయిస్ టూ హెడ్ ఫోన్ల ధర రూ. 1499గా ఉంది. కస్టమర్లు ఈరోజు నుంచి GoNoise ఈ-స్టోర్ Amazon, Flipkart, Myntra నుంచి కొత్త ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. బోల్డ్ బ్లాక్, కామ్ వైట్, సెరీన్ బ్లూ కలర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని వారాల ముందు.. నాయిస్ ప్రీమియం నాయిస్ ఇంటెల్లిబడ్స్ TWS ఇయర్‌బడ్‌లను స్మార్ట్ ఐకాన్స్, వాయిస్ కంట్రోల్ కలిగి ఉంది. ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో రూ.4,999కి అందుబాటులో ఉన్నాయి.

నాయిస్ టూ హెడ్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్ :
నాయిస్ టూ అనేది ఎంట్రీ-లెవల్ హెడ్‌ఫోన్‌లకు అందుబాటులో ఉంది. వినియోగదారులు బ్లూటూత్ ద్వారా ఏదైనా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా PCతో వాటిని యాక్సస్ చేసుకోవచ్చునని నాయిస్ చెబుతోంది. ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు అంతరాయం లేని ఆడియో ఎక్స్ పీరియన్స్ కోసం 40ms వరకు అందిస్తుంది. ఈ నాయిస్ టూ వైర్ లెస్ హెడ్ ఫోన్లు 50-గంటల ప్లేటైమ్‌ను అందజేస్తాయి. పెయిరింగ్‌కు సపోర్టు అందిస్తుంది కూడా.

Noise Two wireless headphones with 50-hour battery launched in India, priced at Rs 1499

Noise Two wireless headphones with 50-hour battery launched in India

వినియోగదారులు హెడ్‌ఫోన్‌లను ఫోన్, ల్యాప్‌టాప్‌తో ఏకకాలంలో కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. డిజైన్ పరంగా.. నాయిస్ టూ వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX5 రేటింగ్‌ను కలిగి ఉంది. హెడ్‌ఫోన్‌లు ప్లాస్టిక్ నిర్మాణాన్ని కలిగి ఉండటంతో ధరించడం చాలా సులభంగా ఉంటాయి. నాయిస్ టూ హెడ్‌ఫోన్‌లు నాలుగు ప్లే మోడ్‌లకు సపోర్టు అందిస్తాయి. అంతేకాదు.. బ్లూటూత్, AUX, SD కార్డ్, FM, హెడ్‌ఫోన్‌లు ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్‌తో వచ్చాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Pixel 4 Series Update : పిక్సెల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ పిక్సెల్ సిరీస్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!