Rashmika Mandanna : పొట్టి బట్టలతో మరోసారి ఇబ్బంది పడ్డ రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

గతంలో బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్‌ షార్ట్ డ్రెస్‌ ధరించి ఆ డ్రెస్‌లో నడవడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆ డ్రెస్ పై రష్మికని బాగానే ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా మరో అవార్డు ఫంక్షన్ లో.................

Rashmika Mandanna : పొట్టి బట్టలతో మరోసారి ఇబ్బంది పడ్డ రష్మిక.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Rashmika

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ ఫేమ్ లో ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో రష్మిక హవా నడుస్తుంది. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది రష్మిక. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో పాతుకుపోదామని చూస్తుంది. దీంతో ఇటీవల అక్కడ జరిగే ప్రతి ఫంక్షన్ కి హాజరవుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ లాగా పొట్టి బట్టలు, డిఫరెంట్ డ్రెస్ లు ట్రై చేస్తుంది కానీ వాటిని మెయింటైన్ చేయడం రాక ఇబ్బంది పడుతుంది. ఇలా ఇబ్బంది పడుతూ నెటిజన్ల ట్రోలింగ్ కి దొరికిపోతుంది.

గతంలో బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్‌ షార్ట్ డ్రెస్‌ ధరించి ఆ డ్రెస్‌లో నడవడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆ డ్రెస్ పై రష్మికని బాగానే ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా మరో అవార్డు ఫంక్షన్ లో ఓ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు మంచి స్టఫ్ ఇస్తుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్‌ కార్యక్రమానికి రష్మిక రెడ్ కలర్ షార్ట్‌ డ్రెస్‌లో తొడలుకనిపించేలా హాజరైంది. ఇక్కడ నడవడానికి కూడా ఇంకొకరి సహాయం తీసుకుంది. ఇక సోఫాలో కూర్చున్నప్పుడు చాలా మంది రష్మికతో ఫోటోలు దిగడానికి ప్రయత్నించారు.

Mega 154 : మెగా మాస్ కాంబో.. ఈసారి థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

ఆ సమయంలో రష్మిక తన తొడలు కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ ఇబ్బందిపడినట్లు ఫేస్ లో తెలిసిపోతుంది. దీంతో నెటిజన్లు మరోసారి రష్మికని ఇలాంటి పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు? కవర్ చేయలేక ఇబ్బంది పడటం ఎందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరో పక్క రష్మిక ఫ్యాన్స్ అందంతో అలరించేస్తుంది ఈ రెడ్ డ్రెస్ లో సూపర్ హాట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.