Ravi Teja 70 : ‘రావణాసుర’ గా రవితేజ

సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ‘రావణాసుర’..

Ravi Teja 70 : ‘రావణాసుర’ గా రవితేజ

Ravanasura

Ravi Teja 70: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌కి కొత్త శుభారంభాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ సినిమాలు చేస్తున్నారు. ‘ఖిలాడీ’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవలే సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేశారు.

Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ

రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 5వ తేదీ ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

Acharya : మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..