Ravanasura: ‘వెయ్యినొక్క..’ సాంగ్ ప్రోమోను పట్టుకొస్తున్న రావణాసుర

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ నడిస్తుంది.

Ravanasura: ‘వెయ్యినొక్క..’ సాంగ్ ప్రోమోను పట్టుకొస్తున్న రావణాసుర

Raviteja Ravanasura Veyyinokka Song Promo To Be Out Tomorrow

Ravanasura: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది.

Ravanasura: రవితేజ ‘రావణాసుర’ టీజర్ టైమ్ లాక్

కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మార్చి 14న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ‘వెయ్యినొక్క’ అంటూ సాగే ఈ సాంగ్ మాస్ రాజా ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

ఇక ఈ సినిమాలో మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.