RJD MLA: బిహార్ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష
అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

RJD MLA: అక్రమంగా ఏకే 47 తుపాకితోపాటు, ఇతర ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా ఎమ్మెల్యేకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. బిహార్‌లోని మొకామా నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తరఫున అనంత్ సింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనను స్థానికంగా చోటే సర్కార్ అని పిలుస్తారు.
Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే
అయితే, అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఈ దాడి తర్వాత అనంత్ సింగ్ కొంతకాలం కనిపించకుండా పోయారు. తర్వాత ఒక వీడియో విడుదల చేశాడు. రాజకీయ శక్తులు తనను అణచివేసేందుకు కుట్ర పన్నాయని, అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన వీడియోలో వివరించారు.
Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
తర్వాత కోర్టులో లొంగిపోయారు. అప్పట్నుంచి కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతూ వచ్చింది. 13 మంది సాక్షులను విచారించిన కోర్టు అనంత్ సింగ్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు నమ్మింది. దీంతో పాట్నా స్పెషల్ కోర్టు ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంత్ సింగ్‌తోపాటు అతడి అనుచరుడికి కూడా కోర్టు పదేళ్ల శిక్ష విధించింది.
- Bananas : అరటిపండ్లు తిన్న 120 మందికి అస్వస్థత..ఐదుగురి పరిస్థితి విషమం..
- china: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయుల అరెస్టు
- Katihar Fat Man: రోజూ ఇలాగే.. 15మంది తిండిని ఒక్కడే లాగించేసే వ్యక్తి
- Hyderabad : హైదరాబాద్ మియపూర్‌లో తుపాకుల కలకలం
- Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఎనిమిది మంది మృతి
1మహారాష్ట్ర తర్వాత తెలంగాణేనా? బండి కామెంట్స్ వెనుక..?
2Ray-Ban Leonardo : రేబాన్ సృష్టికర్త లియోనార్డో కన్నుమూత
3Kerala: అలిగిన తమ్ముడికి క్షమాపణలు చెబుతూ 434 మీటర్ల భారీ లేఖ రాసిన యువతి
4మాకు టచ్‌లో ఎమ్మెల్యేలు: రామచంద్రరావు హాట్ కామెంట్స్
5మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్
6రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా నామినేషన్
7Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
8Online Movie Ticket Booking : థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి
9Vikarabad : వీడిన వికారాబాద్ ఫ్యామిలీ మిస్సింగ్ మిస్టరీ
10Presidential polls: ఇదొక గొప్ప యుద్ధం: యశ్వంత్ సిన్హా
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు
-
Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు