Koffee with Karan : సమంతని ఎత్తుకొని తిప్పేసిన అక్షయ్.. రణ్‌వీర్‌సింగ్‌ తో డ్యాన్స్ చేస్తా అంటున్న సమంత..

మూడో ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్, సమంత గెస్టులుగా రాబోతున్నారు. ఇందులో అక్షయ్ సమంతని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు. కరణ్ ఇద్దర్ని డ్యాన్స్ చేయాలి అని చెప్పడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తుండగానే మరోసారి అక్షయ్ సమంతని..........

Koffee with Karan : సమంతని ఎత్తుకొని తిప్పేసిన అక్షయ్.. రణ్‌వీర్‌సింగ్‌ తో డ్యాన్స్ చేస్తా అంటున్న సమంత..

Samantha

koffee with karan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తవగా మూడో ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్, సమంత గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.

ఇందులో అక్షయ్ సమంతని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు. కరణ్ ఇద్దర్ని డ్యాన్స్ చేయాలి అని చెప్పడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తుండగానే మరోసారి అక్షయ్ సమంతని ఎత్తుకొని తిప్పేసి వెనక్కి పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే ఎపిసోడ్ లో మీరు బెస్ట్ ఫ్రెండ్స్ తో పార్టీ ఏర్పాటు చేస్తే బాలీవుడ్ లో ఎవరితోనైనా ఇద్దరితో డ్యాన్స్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తారు అని సమంతని అడిగితే.. రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌వీర్‌సింగ్‌ అని చెప్పింది. అలాగే అన్ హ్యాపీ మ్యారేజెస్ కి మీరే కారణం అని కరణ్ జోహార్ ని ఉద్దేశించి అంది సమంత.

Naga Chaitanya : ‘మానాడు’ నేను చేయాలి.. కానీ రానా చేస్తున్నాడు.. నా నెక్స్ట్ సినిమాలు ఇవే..

దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. సమంత గెస్ట్ గా రావడంతో ఈ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎన్ని విషయాలు సమంత బయటపెడుతుందో ఈ షోలో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.