Samantha : ఈ సంవత్సరం సమంత ఎలా ఉండాలనుకుంటుందో తెలుసా..

నిన్న రాత్రి న్యూ ఇయర్ ని సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన లైఫ్ ని, అభిమానులని ఉద్దేశించి... ''ఈ సంవత్సరం మీ అతిపెద్ద అచీవ్‌మెంట్ చాలా దూరం అయితే, సింపుల్ గా.....

Samantha : ఈ సంవత్సరం సమంత ఎలా ఉండాలనుకుంటుందో తెలుసా..

Samantha (1)

Samantha :    అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఇక సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా చేసుకోడానికి వేరే దేశాలకి కూడా వెళ్లారు. కొంతమంది తమ ఫ్యామిలీతోనే గడుపుతున్నారు. తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ సారి తన న్యూ ఇయర్ ని కుటుంబ సభ్యులతో, తాను పెంచుకుంటున్న కుక్కలతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని తెలిపింది.

NTR-Samantha : మరోసారి ‘జనతా గ్యారేజ్’ కాంబో రిపీట్.. ఎన్టీఆర్ సమంతతో ప్లాన్ చేస్తున్న కొరటాల శివ

నిన్న రాత్రి న్యూ ఇయర్ ని సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన లైఫ్ ని, అభిమానులని ఉద్దేశించి… ”ఈ సంవత్సరం మీ అతిపెద్ద అచీవ్‌మెంట్ చాలా దూరం అయితే, సింపుల్ గా దాని కోసం ఉదయం లేవగానే నడవడం మొదలు పెట్టండి. సింపుల్ గా జీవించడం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. మీకు నమ్మకం కలిగించే విషయాలను కనుగొనడం కొనసాగించండి. చాలా మృదువుగా ఉండండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి చిన్న స్టెప్ ని కూడా మీరు మర్చిపోవద్దు. ఇలాంటి విషయాల్లో మన అందరం కలిసి ఉన్నాము. ఈ 2022లో మరింత స్ట్రాంగ్ గా, మరింత తెలివిగా, మరింత దయగా ఉండాలి అనుకుంటున్నాను” అని పోస్ట్ చేసింది.