Samantha: హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం అనారోగ్యం బారిన పడటంతో ఆమె అభిమానులు ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సమంత ఆమె నటిస్తున్న సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే యశోద సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘శాకుంతలం’ను కూడా రెడీ చేసింది.

Samantha: హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!

Samantha Riding Horse Pic Goes Viral

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం అనారోగ్యం బారిన పడటంతో ఆమె అభిమానులు ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సమంత ఆమె నటిస్తున్న సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే యశోద సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘శాకుంతలం’ను కూడా రెడీ చేసింది.

Samantha : తెల్లవారుజామున 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. సమంత బాక్సింగ్ ప్రాక్టీస్.. ఎవరితోనో తెలుసా?

మైథలాజికల్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తన వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత, తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత, తాజాగా ఓ గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించింది.

Samantha : పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు..

సమంత ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరోయిన్ త్వరగా తన వ్యాధిని అధిగమించి సంతోషంగా ఉండాలని వారు కోరుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వ్యాధిని ఓవర్‌కమ్ చేస్తూ ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.