Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..

సమంత, త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ అంతా కలిసి సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేశారు..

Samantha : గ్యాంగ్‌తో చిల్ అయిన సమంత..

Samantha

Updated On : September 20, 2021 / 1:24 PM IST

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ‘శాకుంతలం’ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వెకేషన్స్‌తో ఎక్కువ టైం గడుపుతుంది. ఇటీవలే శిల్పా రెడ్డితో కలిసి ట్రిప్‌కి వెళ్లొచ్చింది. రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అప్పుడు ఓ రిపోర్టర్‌కి సామ్ ఇచ్చిన రిప్లై గురించిన వార్తలు వైరల్ అయ్యాయి.

Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..

ఇప్పుడు తన గ్యాంగ్‌తో కలిసి చిల్ అయింది సమంత. సీనియర్ హీరోయిన్ త్రిష, కీర్తి సురేష్‌ అలాగే జూనియర్ అయిన కళ్యాణి ప్రియదర్శన్‌లతో స్టార్ స్టడ్ సెల్ఫీ తీసుకుంది సామ్. వారితో కలిసి ఫుల్ టైం పాస్ చేసింది.

Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..

సెల్ఫీతో పాటు కీర్తి సురేష్‌తో సరాదాగా తీసుకున్న వీడియో షేర్ చెయ్యగా.. ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఫుల్ చిల్ అవుతున్న సామ్ తమిళ్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal) అనే సినిమా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)