Bndi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే: బండి సంజయ్
సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్‌లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగింది. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే.

Bndi Sanjay: ముఖ్యమంత్రి కార్యాలయం కుట్ర వల్లే సికింద్రాబాద్ విధ్వంసం జరిగిందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే ఘటనపై స్పందించారు.
Visakhapatnam: ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. విశాఖ రైల్వే స్టేషన్లోకి నో ఎంట్రీ
‘‘సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్‌లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగింది. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే. శాంతి భద్రతలు కాపాడాల్సింది రాష్ట్ర పోలీసులు. కేంద్ర బలగాలు కాల్పులు జరపలేదు. పెట్రోల్ తీసుకు వచ్చింది ఎవరు? విధ్వంసం చేసింది ఎవరు? దుండగులు పెట్రోల్ పోసి, బాంబులు వేసి, గోడలు కూల్చి వెళ్లిపోయారు. అమాయకులు గాయపడ్డారు. ట్విట్టర్ మంత్రి ఆదేశాలు ఇచ్చేవరకు పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించలేదు. మృతుడి కుటుంబానికి అండగా ఉండాలి. సీఎం ఈ విషయంలో వెంటనే స్పందించారు. సునీల్ నాయక్ అనే వ్యక్తి సీఎం పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నా స్పందించలేదు. ఆయన అంతిమయాత్రలో మాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంతిమయాత్ర పేరుతో కేంద్ర సంస్థలపై దాడులు చేస్తోంది.
Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్
రాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపితే, కేంద్రంపై బురద చల్లడం సిగ్గుచేటు. ఆర్మీ అభ్యర్థులారా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. మీకు న్యాయం జరుగుతుంది. మీ జీవితాలతో చెలగాటమాడే రాజకీయ శక్తుల కుట్రలను చేధించండి. ‘అగ్నిపథ్’ గొప్ప పథకం. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి. ఆర్మీ రిక్రూట్మెంట్కు దీనికి సంబంధం లేదు’’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
- Telangana: తెలంగాణకు వచ్చి, రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి: మోదీకి కేటీఆర్ లేఖ
- Prophet row: దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం నుపూర్ శర్మ కాదు: రాహుల్
- bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
- telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
- BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
1Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్
2Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
3Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
4Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
5PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
6Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
7Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
8Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
9Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
10Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!