Shruti Haasan : ప్రభాస్ ప్రేయసి ‘ఆద్య’ గా శృతి హాసన్..

శృతి హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘సలార్’ లుక్ రిలీజ్..

Shruti Haasan : ప్రభాస్ ప్రేయసి ‘ఆద్య’ గా శృతి హాసన్..

Shruti Haasan

Updated On : January 28, 2022 / 12:09 PM IST

Shruti Haasan: రెబల్‌స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. శృతి హాసన్ కథానాయిక.

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

శుక్రవారం (జనవరి 28) శృతి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకి విషెస్ తెలియజేస్తూ డార్లింగ్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ‘సలార్’ లో శృతి ఫస్ట్ లుక్ షేర్ చేశారు. కూల్ అండ్ సింపుల్‌గా హీరోయిన్ లుక్ బాగుంది. ఈ సినిమాలో ‘ఆద్య’ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు రివీల్ చేశారు.

SALAAR : పిచ్చెక్కించేలా ప్రీ-క్లైమాక్.. బడ్జెట్ ఎంతో తెలుసా!

ఇప్పటికే కొంత భాగం షూట్ కంప్లీట్ చేసుకున్న ‘సలార్’ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల వాయిదా పడక తప్పేలా లేదు. ‘కె.జి.యఫ్’ కు రెండింతలు యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ‘సలార్’ ఉంటుందని చెప్పి అంచనాలు పెంచేశారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)