Agnipath: ఆసుపత్రి నుంచి ప్రకటన విడుదల చేసిన సోనియా గాంధీ
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తోన్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు.

Agnipath: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తోన్న యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. కరోనా అనంతర సమస్యలతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి ఆమె అగ్నిపథ్ ఆందోళనపై ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ ప్రకటనను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మిలిటరీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ఎటువంటి లక్ష్యమూ లేని విధంగా ఉందని ఆమె విమర్శించారు. ఉద్యోగార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించకుండానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె ఆరోపించారు. ఉద్యోగార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర సర్కారు ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. యువత శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ఆమె సూచించారు.
- Telangana: కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ నేత వడ్డేపల్లి రవి.. అద్దంకి దయాకర్ అభ్యంతరం
- Rahul Gandhi: మోదీ మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు: రాహుల్
- Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
- Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
- ఇక జెండా దించేది లేదు, ఒకే మాట, ఒకే పార్టీ
1Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
2Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
3The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
4DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
5Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
6Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
7PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
8Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
9Hyderabad: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
10Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
-
Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
-
Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం
-
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్!
-
Dasara: దసరా.. ఫిర్ షురూ!