Telangana Budget Live Updates: తెలంగాణ బడ్జెట్ 2022 – 23 లైవ్ అప్ డేట్స్
తెలంగాణ రాష్ట్ర 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీష్.. బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Live Updates 11zon
తెలంగాణ రాష్ట్ర 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీష్.. బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2.56 కోట్ల పద్దులను సభ ముందుంచారు. కేంద్రాన్ని మంత్రి హరీష్ విమర్శిస్తున్న క్రమంలో.. బీజేపీ సభ్యులు అడ్డు తగిలారు. వారిని సభ నుంచి ప్రస్తుత సెషన్ కు సస్పెండ్ చేశారు.. స్పీకర్ పోచారం.