High Court Notice : ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు.

High Court Notice : ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

High Court notice

Updated On : June 20, 2023 / 12:59 PM IST

High Court Notice RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంక్ కేసులో ఆదేశాలు పాటించలేదని హైకోర్టు నోటీసులో పేర్కొంది. గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Uttarakhand High Court : భర్త,పిల్లల్ని వదిలేసి మరో వ్యక్తితో మహిళ సహజీవనం .. పిటీషన్ వేసిన భర్తకు షాకిచ్చిన హైకోర్టు

అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆర్బీఐని హైకోర్టు ఆదేశించింది.