TS Covid Update :తెలంగాణలో ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమో

Telangana Covid Up Date
TS Covid Update : తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమోదు కాగా…. తొమ్మిది జిల్లాల్లో ఒక్కోక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
Also Read : Covovax India : భారత్‌లో మరో కొవిడ్ టీకా.. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లలకు..!
రాష్ట్రంలో ఈరోజు నమోదైన 92 కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,90,043 కి చేరింది. ఈరోజు కోవిడ్ నుంచి 151 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య7,84, 616కి చేరింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,316 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు.
Also Read : AP Covid : ఏపీలో కరోనా లెటెస్ట్ అప్ డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు

Ts Covid Report