Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

ప్రతి సంవత్సరం 'టాప్ 200 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు' జాబితాను విడుదల చేస్తుంది సైబర్ సెక్యురిటీ సెల్.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

Password

Worst Passwords: ప్రతి సంవత్సరం ‘టాప్ 200 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు’ జాబితాను విడుదల చేస్తుంది సైబర్ సెక్యురిటీ సెల్. ఈ ఏడాది కూడా నిమిషాల వ్యవధిలో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే పాస్‌వర్డ్‌ల జాబితాను ఇచ్చింది. హ్యాకర్లు కొన్ని పాస్‌వర్డ్‌లను కొన్ని సెకన్లలో హ్యాక్ చేసేస్తారు. అత్యంత సాధారణ పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే మాత్రం మీ సెక్యురిటీ ప్రమాదంలో ఉన్నట్లే. ఈ జాబితాను సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ NordPass విడుదల చేసింది.

ఈ పాస్‌వర్డ్‌లలో దేనినైనా మీరు ఉపయోగిస్తూ ఉంటే మాత్రం వెంటనే మార్చుకోండి..

Password List:
ఆదిత్య, ఆశిష్, అంజలి, అర్చన, అనురాధ, దీపక్, దినేష్, గణేష్, గౌరవ్, గాయత్రి, హనుమాన్, హరిఓం, హర్ష, కృష్ణ, ఖుషి, కార్తీక్, లక్ష్మి, లవ్లీ, మనీష్, మనీషా, మహేష్, నవీన్, నిఖిల్, ప్రియాంక ప్రకాష్, పూనమ్, ప్రశాంత్, ప్రసాద్, పంకజ్, ప్రదీప్, ప్రవీణ్, రష్మీ, రాహుల్, రాజ్ కుమార్, రాకేష్, రమేష్, రాజేష్, సాయిరామ్, సచిన్, సంజయ్, సందీప్, స్వీటీ, సురేష్, సంతోష్, సిమ్రాన్, సంధ్య, సన్నీ, టింకిల్, విశాల్

చాలామంది వ్యక్తులు తమ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ or ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పాస్‌వర్డ్‌లను నిమిషాల వ్యవధిలో, కొన్నిసార్లు సెకన్లలో హ్యాక్ చేసేయొచ్చు అని భద్రతా నిపుణుల అభిప్రాయం.

బలమైన పాస్‌వర్డ్ అంటే?
బలమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌లో అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సూచన ప్రకారం.. కష్టమైన పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ, మీ అకౌంట్‌లో డబ్బు, వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది.

బలమైన పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేయాలి?
అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్‌లను కలపి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
పేరు, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని పాస్‌వర్డ్‌గా ఎప్పుడూ ఉపయోగించవద్దు.
మీ పాస్‌వర్డ్‌ను తరచుగా మార్చుకుంటూ ఉండండి. ఒక్కసారి యూజ్ చేసిన పాస్‌వర్డ్‌ మళ్లీ ఉపయోగించవద్దు.
రెండు అకౌంట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ ఉపయోగించొద్దు.
పాస్‌వర్డ్‌తో పాటు, బలమైన భద్రత కోసం ఫేస్ రికగ్నిషన్ లాక్‌ని సెటప్ చేసుకోండి.

ఎంత సమయంలో ఈ పాస్‌వర్డ్‌లు కనుక్కోవచ్చో తెలుసా?
Abhishek.. Time to crack – 3Minutes
Aditya.. Time to crack – 2 Minutes
Ashish.. Time to crack – 2 minutes
Anjali.. Time to crack – 2 minutes
Archana.. Time to crack – 17 minutes
​Anuradha.. Time to crack – 2 minutes
Deepak.. Time to crack – 2 minutes
Dinesh.. Time to crack – 17 minutes
Ganesh.. Time to crack – 2 minutes
Gaurav.. Time to crack – 2 minutes
Gayathri.. Time to crack – 3 hours
Hanuman.. Time to crack – 17 minutes
Hariom.. Time to crack – 2 minutes
Harsha.. Time to crack – 2 minutes
Krishna.. Time to crack – less than 1 second
Khushi.. Time to crack – 2 minutes
Karthik.. Time to crack – 17 minutes
Lakshmi.. Time to crack – 17 minutes
Lovely.. Time to crack – less than one second
Manish.. Time to crack – 2 minutes
Manisha.. Time to crack – 17 minutes
Mahesh.. Time to crack – 2 minutes
Naveen.. Time to crack – 2 minutes
Nikhil.. Time to crack – 3 hours
Priyanka.. Time to crack – 3 hours
Prakash.. Time to crack – 17 minutes
Poonam.. Time to crack – 2 minutes
Prashant.. Time to crack – 3 hours
Prasad.. Time to crack – 17 minutes
Pankaj.. Time to crack – 2 minutes
Pradeep.. Time to crack – 17 minutes
Praveen.. Time to crack – 17 minutes
Rashmi.. Time to crack – 2 minutes
Rahul.. Time to crack – 17 seconds
Rajkumar.. Time to crack – 17 minutes
Rakesh.. Time to crack – 17 minutes
Ramesh.. Time to crack – 2 minutes
Rajesh.. Time to crack – 2 minutes
Sairam.. Time to crack – 2 minutes
Sachin.. Time to crack – 2 minutes
Sanjay.. Time to crack – 2 minutes
Sandeep.. Time to crack – 17 minutes
Sweety.. Time to crack – less than one second
Suresh.. Time to crack – 2 minutes
Santosh.. Time to crack – 17 minutes
Simran..Time to crack – 2 minutes
Sandhya.. Time to crack – 3 hours
Sunny.. Time to crack – 2 minutes
Tinkle.. Time to crack – 2 minutes