Rajya Sabha seats : రాజ్యసభకు ఆరుగురు టీఎంసీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్‌తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది....

Rajya Sabha seats : రాజ్యసభకు ఆరుగురు టీఎంసీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

TMC to win Rajya Sabha seats

Rajya Sabha seats : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్‌తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రతీంద్ర బోస్ రాబోయే ఎన్నికల పోటీ నుంచి వైదొలిగారు.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

ఫలితంగా బెంగాల్ నుంచి ఆరుగురు తృణమూల్ అభ్యర్థులు, బీజేపీకి చెందిన అనంత్ మహరాజ్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. (TMC to win all six Rajya Sabha seats) జులై 24వతేదీన ఓటింగ్ ఉండదని, సోమవారం గెలిచిన ఏడుగురు అభ్యర్థులకు సర్టిఫికేట్లను అందజేస్తారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

1980వ సంవత్సరం నుంచి బీజేపీకి చెందిన అనంత్ మహారాజ్ బెంగాల్ నుంచి ఎన్నికైన తొలి రాజ్యసభ ఎంపీ. టీఎంసీ రాజ్యసభ ఎంపీలుగా డెరెక్-ఓ-బ్రియన్, పార్టీ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్, డోలా సేన్, ప్రొఫెసర్ సమీరుల్ ఇస్లాం, అలీపుర్దువార్ తృణమూల్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ బారిక్, సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే గెలుపొందనున్నారు.