India : చమురు ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

India : చమురు ధరలు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108

Petrol Rate

Today Petrol : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రం, పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంతో ధరలు దిగి వచ్చాయి. దీంతో ధరలు అలాగే కొనసాగుతుండడంతో సామాన్య ప్రజానీకం ఊపిరిపీల్చుకొంటోంది. గతంలో పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే భయపడేవాడు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తున్నామని ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్ పై నిర్ణయం తీసుకోలేదు.

Read More : POCSO Act: బాలల దినోత్సవం నేడే.. పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాలు.. ఫోక్సో చట్టానికి తొమ్మిదేళ్ళు

నగరంలో ధరలు :-

– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– విజయవాడలో రూ.110.23.. డీజిల్‌ రూ. 96.31
– విశాఖపట్టణంలో రూ.109.57.. డీజిల్‌ రూ. 95.66
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67

Read More : Odisha : రిక్షా కార్మికుడికి రూ. కోటి ఆస్తి ఇచ్చిన వృద్ధురాలు

– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.91.43
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.90.. డీజిల్‌ రూ.87.11

Read More : NZ vs AUS : తుది పోరుకు వేళాయే…ఆస్ట్రేలియా – న్యూజిలాండ్..ఏ జట్టు గెలిచేనో

– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.43.. డీజిల్‌ రూ.86.94
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.101.81.. డీజిల్‌ రూ.91.62
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ. 80.90
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.111.44.. డీజిల్‌ రూ 96.03