Narendra Modi : రైతులకు కేంద్రం శుభవార్త-కనీస మద్దతు ధర పెంపు

కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.

Narendra Modi : రైతులకు కేంద్రం శుభవార్త-కనీస మద్దతు ధర పెంపు

narendra Modi

Narendra Modi :  కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్ లో వేసే పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన ధరలు ఇవే
వరి రూ.2040
వరి ఏ గ్రేడ్ రూ.2060
జొన్న రూ.2970
జొన్న ఏ గ్రేడ్ రూ. 2990

New Project (2)

సజ్జలు రూ. 2350
రాగి రూ.3578
మొక్క జొన్న రూ. 1962
కందిపప్పు రూ.6600
పెసరపప్పు రూ.7755

New Project

మినపప్పు రూ.6600

వేరు శనగ రూ.5850
ప్రొద్దుతిరుగుడు రూ.6400
సోయాబీన్ రూ.4300

నువ్వులు రూ.7830

3

పత్తి రూ.6080

పత్తి పొడవు రకం రూ.6380
నైగర్ సీడ్ రూ.7287

Also Read : Telangana Governor : తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం