Viral Food Video: వెరైటీ ఫుడ్.. ఐస్ క్రీమ్ రోల్ టేస్ట్ చేస్తారా? వైరల్ అవుతున్న వీడియో

విచిత్రమైన ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని ఫుడ్స్ వావ్ అనేలా బాగుంటే.. ఇంకొన్ని చీ అనేలా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫుడ్ వీడియోపై నెటిజన్లు చాలా వరకు నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. కొందరైతే చీ అంటున్నారు.

Viral Food Video: వెరైటీ ఫుడ్.. ఐస్ క్రీమ్ రోల్ టేస్ట్ చేస్తారా? వైరల్ అవుతున్న వీడియో

Viral Food Video: చాలా మంది కొత్తకొత్త వంటలు కనిపెట్టి తమ టాలెంట్ చూపించాలనుకుంటున్నారు. దీని కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. తాము కనిపెట్టిన వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో విచిత్రమైన ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం

వాటిలో కొన్ని ఫుడ్స్ వావ్ అనేలా బాగుంటే.. ఇంకొన్ని చీ అనేలా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫుడ్ వీడియోపై నెటిజన్లు చాలా వరకు నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. కొందరైతే చీ అంటున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ఐస్ క్రీమ్ రోల్. సాధారణంగా రోల్స్ అనగానే నాన్ వెజ్, ఎగ్ రోల్స్, కొన్ని వెజ్ రోల్స్ మాత్రమే గుర్తొస్తాయి. ఐస్ క్రీమ్‌తో రోల్స్ ఎవరూ తయారు చేయరు. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఐస్ క్రీమ్‌తో రోల్స్ తయారు చేసి అమ్ముతున్నాడు. దీని తయారీకి టీ, మిల్క్, ఐస్ క్రీమ్ వాడుతున్నాడు.

పెనంపై టీ పోసి, ఆపై పాలు పోసి, చాక్లెట్ సిరప్ వేసి, తర్వాత ఐస్ క్రీమ్ వేసి, మిక్స్ చేసి ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి. ఇంతకీ ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తోంది!

 

 

View this post on Instagram

 

A post shared by SandEsh | Nashik | Food & Travel (@f4foodi)