సామ్ పుట్టినరోజు.. చైతు ఏం చేశాడో తెలుసా? భర్త ప్రేమంటే ఇదీ..

సమంత పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన నాగ చైతన్య..

సామ్ పుట్టినరోజు.. చైతు ఏం చేశాడో తెలుసా? భర్త ప్రేమంటే ఇదీ..

సమంత పుట్టినరోజుని సెలబ్రేట్ చేసిన నాగ చైతన్య..

టాలీవుడ్ టాలెండెట్ యాక్ట్రెస్ స‌మంత అక్కినేని పుట్టిన‌రోజు నేడు(ఏప్రిల్‌28). అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో స‌మంత పుట్టిన‌రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోలేని ప‌రిస్థితి. అయితే స‌మంత పుట్టిన‌రోజును భర్త చైత‌న్య సింపుల్‌గా సెల‌బ్రేట్ చేశారు.

బేసిక్‌గా మంచి కుక్ అయిన చైత‌న్య‌, భార్య కోసం స్వ‌యంగా కేక్ తయారు చేసి.. అర్ధరాత్రి ప‌న్నెండు గంట‌ల‌కు స‌మంతతో కేక్‌ క‌ట్ చేయించి పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేయ‌డం విశేషం. గ‌త ఏడాది ‘ఓబేబీ’తో భారీ హిట్ కొట్టిన స‌మంత ‘ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ సీజ‌న్‌-2లో న‌టించింది. మరికొన్ని సినిమాలు చర్చలో దశలో ఉన్నాయని తెలుస్తోంది.