Ashu Reddy : అషురెడ్డికి మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చిన తండ్రి.. వైరల్ అవుతున్న అషు పోస్ట్..

తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఓ ఆల్కహాల్ బాటిల్ ని పట్టుకొని ఫోటో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.............

Ashu Reddy : అషురెడ్డికి మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చిన తండ్రి.. వైరల్ అవుతున్న అషు పోస్ట్..

Ashu Reddy father gifted a alcohol bottle to her

Ashu Reddy :  టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో పేరు తెచ్చుకున్న అషురెడ్డి అనంతరం బిగ్‌బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలలో వరుసగా ఛాన్సులు కొట్టేసింది. యూట్యూబ్ లో రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది.

యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పలు క్రేజీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అషు. అప్పుడప్పుడు ప్రాంక్ వీడియోలు కూడా చేస్తుంది. తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఓ ఆల్కహాల్ బాటిల్ ని పట్టుకొని ఫోటో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి..థాంక్యూ సో మచ్ డాడీ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. కానీ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు అమ్మ హ్యాపీగా లేదు. డాడీ డాటర్ మూమెంట్స్ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Kaala Bhairava : RRR నాటు నాటు సింగర్ కాలభైరవ స్పెషల్ సెలబ్రేషన్స్..

కూతురికి మందు బాటిల్ ఎవరన్నా గిఫ్ట్ గా ఇస్తారా అని కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఇలాంటి డాడీ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి అషు రెడ్డి వార్తల్లో నిలిచింది.