Bheemla Nayak : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ సాంగ్..

‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో తెలిపేలా ఉందీ సాంగ్..

Bheemla Nayak : పవర్‌స్టార్ పవర్ ప్యాక్డ్ సాంగ్..

Lala Bheemla Lyrical Video

Bheemla Nayak: ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ రీమేక్స్‌లో ఒకటిగా సెన్సేషన్ అవుతున్న మూవీ ‘భీమ్లా నాయక్’.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటికి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు..

Vijay Deverakonda : బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా..

పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్, రానా గ్లింప్స్, పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

ఆదివారం ‘భీమ్లా నాయక్’ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. తమన్ ట్యూన్, త్రివిక్రమ్ లిరిక్స్, అరుణ్ కాండిన్య వాయిస్ ఈ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో తెలిపేలా ఉందీ సాంగ్. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న సినిమా విడుదల కానుంది.