Bigg Boss Swetaa Varma : మొన్న లహరి.. నిన్న శ్వేతా.. బైక్స్ కొంటున్న బిగ్‌బాస్ భామలు

ఇటీవలే లహరి షారి ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసింది. BMW బైక్ కొనుగోలు చేసిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్వేతా వ‌ర్మ‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది...

Bigg Boss Swetaa Varma : మొన్న లహరి.. నిన్న శ్వేతా.. బైక్స్ కొంటున్న బిగ్‌బాస్ భామలు

Bigg Boss Swetaa Varma :   బిగ్‌బాస్ కు వెళ్లొచ్చిన సెలబ్రిటీలు బాగా ఫేమస్ తెచ్చుకొని వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. ఇక అంతకుముందు కంటే బిగ్ బాస్ వెళ్లొచ్చాక డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. తాజాగా ఈ సారి బిగ్ బాస్ భామలు బైక్స్ ని కొనుగోలు చేస్తున్నారు.

ఇటీవలే లహరి షారి ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసింది. BMW బైక్ కొనుగోలు చేసిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్వేతా వ‌ర్మ‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేసింది. బిగ్ బాస్ శ్వేతావర్మ గతంలో కొన్ని సినిమాలు చేసినా ఈ షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఫాలోయింగ్ ని కూడా పెంచుకుంది. ఈ బ్యూటీకి బైక్ రైడింగ్‌ కూడా బాగా తెలుసు. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

RGV : పబ్‌లో ఆర్జీవీ రచ్చ.. నటితో ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్..

తన బైక్ తో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ.. ”యుగ‌న్ నిర్వాణ‌ను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను. ఈ బైక్‌ను రైడ్ చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.’ అని పోస్ట్ చేసింది. శ్వేత అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శ్వేతా వర్మకి అభినందనలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Swetaa varma (@iamswetaavarma)