సెలబ్రిటీస్ దివాళీ సందడి!

10TV Telugu News

Celebrities Diwali: ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని సాంప్రదాయంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు.  Allu Arjun

ImageImage
Image
ImageImageImage

10TV Telugu News