Salaar Update: మాసివ్ అప్డేట్‌కు డేట్, టైమ్ లాక్ చేసిన సలార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ మూవీ నుండి ఓ మాసివ్ అప్డేట్ రాబోతున్నట్లు మేము నిన్న తెలిపాం. అన్నట్లుగానే సలార్ చిత్రం నుండి ఓ మాసివ్ అప్డేట్ రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Date And Time Locked For Salaar Massive Update
Salaar Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ మూవీ నుండి ఓ మాసివ్ అప్డేట్ రాబోతున్నట్లు మేము నిన్న తెలిపాం. అన్నట్లుగానే సలార్ చిత్రం నుండి ఓ మాసివ్ అప్డేట్ రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
Salaar Update: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ అప్డేట్ లోడింగ్..?
సలార్ చిత్రం నుండి ఓ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా సలార్ చిత్రానికి సంబంధించి ఓ మాసివ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆగస్టు 15న మధ్యాహ్నం 12.58 గంటలకు ఈ మాసివ్ అప్డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Salaar: ‘విక్రమ్’ను ఫాలో అవుతున్న సలార్..?
తాము ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న తరుణం ఎట్టకేలకు రాబోతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, సలార్ అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆయన్ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ ఎత్తున తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు ‘రాజమనార్’ అనే పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని హొంబాలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు కేజీయఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి సలార్ నుండి రాబోయే అప్డేట్ ఏమిటో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
??? ????? ??? #??????. ???? ?????.#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @SalaarTheSaga pic.twitter.com/tMXddHjPJj
— Salaar (@SalaarTheSaga) August 13, 2022