My Name Is Shruti: హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
దేశముదురుతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ బాటలో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది. హన్సిక ప్రధాన..

My Name Is Shruti: దేశముదురుతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించినా పెద్దగా కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ బాటలో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది. హన్సిక ప్రధాన పాత్రలో గత ఏడాది మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమా మొదలైంది. కాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది యూనిట్. ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత ’ అంటూ సాగే ఈ పాట సినిమా డెప్త్ తెలిపేలా ఉంది. మార్క్‌రాబీన్ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను హారిక నారాయణ ఆలపించారు.
My Name Is Shruthi: మూడు భాషల్లో హన్సిక సినిమా!
ఇటీవల విడుదలైన టీజర్‌లో చర్మం వలిచి బిజినెస్ చేసే వాళ్ళని ఏం చేయాలంటూ హాన్సిక డైలాగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. కాగా.. ఇప్పుడు లిరికల్ సాంగ్ తో మరోసారి సినిమాపై ఆసక్తిని కలిగించారు. మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే ఓ గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కిస్తుండగా.. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు.
Hansika Motwani: సముద్ర తీరాన హన్సిక పరువాల విందు!
లిరికల్ వీడియో సందర్భంగా కథానాయిక హాన్సిక మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇలాంటి ఓ ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో వుండే ట్విస్ట్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రంలో ఈ పాట టైటిల్ సాంగ్‌గా వస్తుంది. తప్పకుండా ఈ సాంగ్‌తో పాటు చిత్రం కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ.. ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది అన్నారు.
- Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
- AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే
- Actress Promotions: డబ్బిస్తే చాలు.. ఏ ప్రొడక్ట్‌కైనా మేము సిద్దమే!
- Gangubai Kathiawadi: గంగూభాయ్ పరిస్థితేంటి?.. బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా?
- Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా
1Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
2Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
3Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
4Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
5Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
6New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
7IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
8Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
9Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
10Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?