Pakka Commercial : విలనిజం నేనెప్పుడో చేసి, చూసి వచ్చేసా..

పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ‘పక్కా కమర్షియల్’ టీజర్..

Pakka Commercial : విలనిజం నేనెప్పుడో చేసి, చూసి వచ్చేసా..

Pakka Commercial

Pakka Commercial: మ్యాచో హీరో గోపిచంద్.. ‘ప్ర‌తి రోజు పండ‌గే’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత, పాండమిక్ బ్యాక్‌డ్రాప్ కథతో ఇటీవల ‘మంచి రోజులొచ్చాయి’ సినిమాతో మంచి హిట్ కొట్టిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతితో కలిసి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’.

Unstoppable : సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ 29వ సినిమా ఇది.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..

సోమవారం ‘పక్కా కమర్షియల్’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చాలా స్టైలిష్‌గా ఆకట్టుకుంటోంది. గోపిచంద్ లుక్స్, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ‘జిల్’, ‘ఆక్సిజన్’ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. ఈ చిత్రానికి జ‌ేక్స్ బిజాయ్ సంగీతమందిస్తున్నారు.