Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన భార్య జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేయగా, గత శుక్రవారం...

Sekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆయన భార్య జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేయగా, గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారికి ఈ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ చిత్ర ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వర్సెస్ జీవితా రాజశేఖర్ మధ్య ఆర్థికపరమైన వివాదం నెలకొనడంతో, పరంధామరెడ్డి కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ కేసు కారణంగా శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.
Sekhar Movie: రియలిస్టిక్ మూవీగా ‘శేఖర్’.. జీవితా ముచ్చట్లు!
శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ చాలా తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాజాగా ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని.. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..
ఈ వివాదానికి సంబంధించి జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇక శేఖర్ సినిమాలో రాజశేఖర్ మాస్ లుక్‌లో కనిపించగా, ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
- Jeevitha Rajashekar : నేనెవరినీ మోసం చేయలేదు.. నా సినిమాకి టికెట్ రేట్లు కూడా పెంచను..
- Rajashekar : డెత్ బెడ్ నుంచి తిరిగొచ్చి సినిమా చేశాను.. మీ ఆశీర్వాదం వల్లే బతికి ఉన్నా.. సినిమాని కూడా బతికించండి..
- Sukumar : చిన్నప్పుడు రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యాను..
- Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..
- Sekhar Movie: రియలిస్టిక్ మూవీగా ‘శేఖర్’.. జీవితా ముచ్చట్లు!
1Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
2Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
3Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్
4Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
5Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?
6ఓరుగల్లులో ఘనంగా కాకతీయ వైభవ సప్తాహం
7Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్‌కు పండగే!
8Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్‌మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!
9S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్
10Acne Problem : యుక్త వయస్సులో మొటిమల సమస్య!
-
Vijayendra Prasad: రజాకార్ ఫైల్స్ రెడీ చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్!
-
Pumpkin Seeds : చర్మానికి మేలు చేసే గుమ్మడి గింజలు
-
Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..!
-
Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
-
Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
-
Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!