Vikram: సెంచరీ కొట్టిన విక్రమ్.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తరువాత కమల్ ఈ స్థాయిలో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అభిమానులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

Vikram: సెంచరీ కొట్టిన విక్రమ్.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!

Kamal Haasan Vikram Completes 100 Days

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తరువాత కమల్ ఈ స్థాయిలో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అభిమానులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

Vikram : కమల్‌కి, టామ్ క్రూజ్‌కి ఉన్న కామన్ పాయింట్ తెలుసా?? ఇద్దరూ ఇద్దరే..

ఇక ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, స్టార్ హీరో సూర్య రోలెక్స్‌గా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌లో రోలెక్స్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా మరో మైల్‌స్టోన్‌ను అందుకుంది. విక్రమ్ చిత్రం రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ విక్రమ్ 100 రోజుల పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..

ఇలాంటి హిట్ కోసం కమల్ చాలా రోజులుగా ఎదురుచూశారు. ఈ సినిమాలో ఆయన రా ఏజెంట్ పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. విక్రమ్ చిత్రం ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.