Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు
ప్రచారానికి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కళ్యాణి ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కళ్యాణి..

Karate Kalyani: ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డితో సినీ నటి కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఎస్సార్నగర్పోలీస్స్టేషన్లో ఒకరిపై మరొకరు ఇద్దరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత కరాటే కళ్యాణిపై మరో వివాదం కూడా మొదలైంది. తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించగా.. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.
karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి
అయితే, అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా ఈ ప్రచారానికి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కళ్యాణి ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కళ్యాణి.. తన దగ్గర ఉన్న పాపను తాను కిడ్నాప్ చేయలేదని.. అలా అని కిడ్నాప్ కూడా చేయలేదని.. ప్రచారం జరుగుతున్నట్లుగా నేను పాపను ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేయడంలేదని చెప్పుకొచ్చారు.
Karate Kalyani: కరాటే కళ్యాణిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
నేను పిల్లల్ని అమ్మడం కొనడం ఎవరైనా చూశారా? సినిమా వాళ్ళకి అమ్ముకుంటానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. ఎక్కడైనా ఎవరైనా దీనిపై మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించిన కళ్యాణి.. ఈ వివాదం వెనక పెద్ద శక్తులు పనిచేసాయని అనుమానం వ్యక్తం చేశారు. తనకు మనసుందని.. ఆడపిల్లలంటే తనకు ఇష్టముండడంతోనే పాపను పెంచుకుంటున్నానని.. పాపతో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా తనతో పాటు ఉంటున్నారని.. ఇకపై కూడా నాతో అందరూ కలిసే ఉంటారని.. ఏడాది తర్వాతే అధికారికంగా దత్తత తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
- Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు
- karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి
- Karate Kalyani: కరాటే కళ్యాణిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
- Sreekanth Reddy : కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.. డబ్బులు ఇవ్వలేదనే కొట్టింది..
- Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి
1Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
2Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
3Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
4TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
5Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
6Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
7Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
8Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
9Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
10Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?